WELCOME TO Sri Sai Maharaj Devalayam

1994 అక్టోబర్ 13వ తేదీ గురువారము విజయదశమి రోజు ఇప్పుడు మందిరము ఉన్న స్థలంలో శ్రీసాయిబాబా వారి సిమెంట్ విగ్రహము పలువురు సాయిభక్తుల సమక్షంలో ఏర్పాటు చేయుట జరిగినది. ఆరోజు నుండి దినదిన ప్రవర్ధమానమై భక్తులకోర్కెలను తీరుస్తూ 1995 లో విశాలప్రాంగణములో మందిరము నిర్మాణము ప్రారంభమైనది.1998 మార్చి 15వ తేదీన 6 అడుగుల 3 అంగుళముల పాలరాతి విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగినది. ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమము శ్రీమహాభాష్యం రంగాచార్యులు గారు,శ్రీసాయి లీలమ్మ గార్ల చేతులమీదుగా జరిగినది.2000వ సంవత్సరారంభంలో "ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి" నామ అఖండ సంకీర్తనా మహాయజ్ఞం సప్తసప్తాహ దీక్షతో జరిగింది.మూడు అంతస్తులతో మందిరము నిర్మితమైనది.2007వ సంవత్సరములో 54 అడుగుల విరాట్ సాయి బాబా విగ్రహావిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ రమణి బాబాగారు, పెదముత్తేవి ఆశ్రమ పీఠాధిపతి సీతారామయతీంద్రుల వారి చేతుల మీదుగా జరిగినది.2011వ సంవత్సరములో ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారిచేత "ది లార్జెస్ట్ సాయిబాబా స్టాట్యూ ఇంది వరల్డ్" అనే పురస్కారము ఈ మందిరమునకు ఇవ్వబడినది. షిరిడీలో మాదిరి 4 హారతులు,ప్రతి ఉదయము బాబాకు అభిషేకము, అనంతరము లఘు హారతి, ప్రతి గురువారము రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పల్లకీ సేవ, ప్రతి గురువారం మందిరమునకు విచ్చేయు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఇప్పటికీ పలు అభివృద్ధి కార్యక్రములతో ఈ మందిరం దినదిన ప్రవర్థమాన మగుచు భక్తులకు కొంగుబంగారమై విరాజిల్లుచున్నది.

LIVE SHIRDI DARSHAN

News

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor. Aenean massa.

Read More

Daily Programme

4:00 AM Temple Open
4:15 AM Bhupali
4:30 AM Kakad Aarti (Morning)
5:00 AM Bhajan In Saibaba Mandir
5:05 AM Mangal Snaan In Samadhi Mandir
5:35 AM Aarti "Shirdi Majhe Pandharpur"
5:40 AM Darshan Begins In Samadhi Mandir
11:30 AM Dhuni Pooja With Rice and Ghee In Dwarkamai
12:00 PM Mid-day Aarti
4:00 PM Pothi (Devotional Reading / Study) In Samadhi Mandir
At Sunset Dhoop Aarti
8:30 - 10:00 PM Devotional Songs in Samadhi Mandir & Cultural Programms
10:30 PM Shej Aarti
More

Festivals

Festival Name

2018-05-05

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor. Aenean massa.

More

Donation

More

SERVICE_1

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged.

SERVICE_2

GALLERY